రోజు మన నిత్య జీవన విదానం లో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం.వాటి తాలూకు ఆలోచనలు మన మెదడు లో ఆలోచిస్తూ ఉంతాయి.ఈ ఆలోచనలు ఒక స్తాయి వరకు పరిమితం కావాలి,కాని అల కాకా ప్రతి పనిలో ఉన్న,ప్రతి రోజు పడుకున్న ఈవె మనకు మన మెదడు లో వాటి గురించే ఆలోచించు కుంటూ,వాటికవే గుర్తు చేసుకుంటూ ఉండడం వల్ల మనము చేసే ప్రతి పని లో వెనక బడిపోతాము,మన ఆలోచన స్తాయి తగ్గుతాయి,ప్రతి పని చేయాలన్న భయం ఉంటుంది,
చివరకు మన చుట్టూ ఉండే ప్రతి వారితో కలిసి ఉండలేక,మనం ఈ ప్రపంచంలో ఒక ఒంటరివారిగా ఉండిపోతాము.మన పనులలో చిరాకు తోటి వారితో అసహనం,మన మీద నమ్మకం లేక పోవడం ఇలాంటివి ఎన్నో ఉంటాయి,
స్ట్రెస్ తో ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు చాల వస్తాయి,
బి.పి
సుగర్
నరాలకు సంబందించిన వ్యాదులు ఎక్కువగా వస్తాయి,చాల మంది లో ఎక్కువగా చనిపోవాలని అనిపిస్తూ ఉంటుంది,
ఇప్పుడు సూసైట్ చేసుకునే వారిలోప్రతి ఒక్కరు స్ట్రెస్ తోనే చనిపోతున్నారు,
భాదకరమయిన విషయం ఏమిటంటే ఎక్కువగా స్ట్రెస్ యూత్ లో నే ఎక్కువగా ఉంది.
ట్రీట్ మెంట్ చూద్దాము
స్ట్రెస్ తో భాద పడే వారు ముక్యంగా ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి.
మీకు అనిపించే ఆలోచనలను మీ తోటి వారితో కాని,మీ స్నేహితుల తోని కాని,మీ బంధువుల తో కాని.మీ పేరెంట్స్ తో కాని,మీ గార్దియన్స్ తో కాని షేర్ చేసుకోవాలి.
రాత్రి సమయం లో ఆలోచనలు రానివ్వకండి,ప్రతి ఆలోచనలకూ ఒక లిమిట్ పెట్టండి,
ఒంటరిగా సమయాన్ని ఉంచకండి,
స్ట్రెస్ కు మెడికల్ పరంగా మెడిసిన్ కంటే మెడికల్ కౌన్సిలింగ్ ఉత్తమము.
ఎక్కువగా అనిపిస్తే మాత్రం,
మీకు దగ్గర లో ఉన్న స్సైకలోగిస్ట్ డాక్టర్ తో కౌన్సిలింగ్ కు వెళ్ళండి.

0 comments:
Post a Comment