
ఈ వైరస్ ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు,కాని ప్రపంచము మొత్తము ఈ వైరస్ పేరు మారు మోగుతుంది,
గత ఏడాది ebola అనే వైరస్ కూడా ఇలాగే వచ్చింది.కాని పరిశోదనలలో మాత్రము ఏది చాల కాలము ముందు నుండే ఉందని చెబుతున్నాయి,సరే విషయము చూడడము,
zika వైరస్ అనగా చిన్న తల అనగా సాదారనముగా ఉండే తల బాగము అతి చిన్న పూర్తిగా అభివృద్ధి కానటువంటి పిల్లలు బ్రెజిల్ అనే దేశము లో పుట్టారు,గత మూడు నెలలో 3893 పిల్లలో దాదాపు 100 శిశువులలో ఈ వైరస్ ఉన్నట్లుగా డాక్టర్స్ గుర్తించారు,
ఇ వైరస్ 1947 సంవత్సరం లో నే ఉగాండా అనే కోతి జాతి నుండి మానవులకు సోకినట్లుగా పరుశోదకులు చెబుతున్నారు,అ తర్వాత నైజేరియా అనే దేశములో కూడా ఇ వైరస్ ఉన్నట్లు గా చెబుతున్నారు,
ఏది ఒక అంటూ వ్యాధి గా గుర్తించడం జరుగుతున్నది,ఈ వైరస్ దోమలతోనే అధికముగా వ్యాప్తి చెందడము జరుగుతుంది,dengue ఫీవర్ మరియు చికెన్ గునియా వ్యాప్తి చేసే దోమలు అనగా ades అనే దోమ కాటు కు అధిక వ్యాప్తి చెందుతుంది,కొన్ని సందర్బాలలో మానవుల వీర్య కానాల నుండి కూడా వ్యాప్తి చెందుత్దని తెలుస్తుంది,
వీటి లక్షణాలు కూడా చాల అరుదుగా బయటపడుతాయి,మొదటి మూడు రోజులలో వ్యాధి లక్షణాలు బయటకు రక పొవచు,అ తర్వాత జ్వరము,విరోచనాలు,శరీరము ఫై ధదుర్లు,కీళ్ళ నొప్పులు ,అసహనము ఉంటున్నాయి.
అయితే బుల్లి తల తో శరీరములో నాడి వ్యనస్థ సరిగా లేని,కందర వ్యవస్థ కూడా సరిగా లేని చురుగుధనము లేని
పిల్లలు గుర్తించడము తో ఇ వైరస్ కొన్ని లక్షణాలు పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంటు కొన్ని నివారణలు చెప్పడము జరిగినది,
పరిశుబ్రతను పాటించాలని,దోమలను అరికట్టాలని,పొడుగు ద్గుస్తులను వాడాలని,ప్రయాణాలలో కూడా పాటించాలని చెప్పారు,
ఇంకా ఇ వైరస్ గురించి research జరుగుతుంది
0 comments:
Post a Comment